వరూధిని

Sunday, March 8, 2009

WELCOME TO MY BLOG

WELCOME TO MY BLOG
I AM AT http://www.varudhini.blogspot.com

cheers
zilebi.

3 comments:

  1. జిలేబి గారు....నేను పల్లెటూరి పాలేరు ని...కొత్తగా బ్లాగ్ లోకం లో ప్రవేసిన్చినవాడిని.....పెద్దల ఆశీర్వాదం తీసుకుంటుంటే వాళ్ళు చెప్పారు ...అరె పాలేరుగా వరూధిని గారి ఆశీర్వాదం తీసుకున్నవా? అని....నేనడిగాను ఎవరండి వరూధిని గారంటే అని...." ఎవరి పేరు చెపితే గూగుల్ గోల పెట్టేస్తుందో ....blogspot వాడు blogstop ఇపోతాడో....ఎవరి కంటి చూపుకి చలి వనుకుతుందో....ఎవరి ఆగ్రహానికి ఎండకు చెమట పడుతుందో...ఎవరి ఆప్యాయత తో ఐస్ చల్లబడిపోతుందో......అని ఏదో ఎదవ దిలౌగులు చెప్పారు ....కానీ పదాలని పులుసు లా వాడి కామెడీ చేసే బులుసు గారు మాత్రం ....ఎవరి మాటలు తియ్యగా ఉంటాయో ...జిలేబి లాగా ఆవిడేరా వరూధిని వరూధిని వరూధిని అని చెప్పారు......భాస్కర్ రామి రెడ్డి గారు మాత్రం నన్ను కూర్చోబెట్టుకుని ఒక గంట క్లాసు తీసుకున్నారు మీ గురించి దాని సారంశం ఏంటంటే....అమ్మ ప్రేమకు నోచుకోని నాకు మీరు అమ్మలా ఆదరిస్తారు అని.....అంటే ఇక్కడ పడిపోయనండి ........జిలేబి గారు...నమస్కారం ... ..... బ్లాగులోకం లో కొత్తవాడిని .....మీ సలహాలు సూచనలు ....ఆదరాభిమానాలకోసం పరితపించే ,,,,,,,,,,,,మీ పాలేరు.....

    ReplyDelete
    Replies
    1. @raafsun ur comment is 100 % రైట్, బాగుంది


      @ zilebi जी! పనిలో పని నన్నో ఆశీర్వదిన్చేయండి !!

      thank you

      ?!

      Delete
  2. జిలేబి గారు. పొరబాటున మీ మెయిల్ మిస్సయింది. మీరు పెట్టిన కామెంటులో సగం అర్ధం అయింది. రెండో సగం అమ్మా, నాన్నా అని రాసారు. అదే కాస్త తికమక పెట్టింది.నా మెయిల్:bhandarusr@gmail.com
    మీ కామెంటు.
    ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”

    సారీ సార్ , మీ రు ఇంట్లో వంట చెయ్య కూడదు . లాస్ట్ టైం ఇంట్లో వంట చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇంట్లో వంట ఇక మీదట చెయ్య బోనని రాసిచ్చేరు . కాబట్టి ....

    ఓర్నాయనో ....

    మీ నాన్నారు గతించి ....

    వామ్మో ...

    మీ అమ్మ గారు హాస్పిటల్ లో ....

    హే రామ్ !

    సార్ మీరు ప్రోక్లైమేడ్ నాస్తికులు ....

    చీర్స్
    జిలేబి

    20 జనవరి, 2015 7:54 [AM] తొలగించు

    ReplyDelete